IND VS SA 3rd Test: Gautam Gambhir About KL Rahul keeping Wickets in Test Matches Over Rishabh Pant
#INDVSSA3rdTest
#RishabhPant
#GautamGambhir
#RahulDravid
#KLRahul
#BCCI
#CapeTownTest
టెస్ట్ క్రికెట్‌లో ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ కీపింగ్ చేయడం కుదరదన్నాడు గౌతం గంభీర్ . ఎందుకు కుదరదు అనేది కూడా చెప్పటం జరిగింది , టెస్ట్‌ల్లో ఓపెనర్‌గా కొనసాగినన్నాళ్లు రాహుల్ కీపింగ్ చేయలేడని, సుదీర్ఘ ఫార్మాట్‌లో కీపింగ్ చేసి.. ఓపెనర్‌గా బ్యాటింగ్ చేయడం అంత సులువైన పనికాదన్నాడు.